SADHU SUBRAHMANYA SHASTRY JAYANTI _ డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జ‌యంతి

TIRUPATI, 15 DECEMBER 2023: The 135th Birth Anniversary of the renowned scholar, epigraphist, former Peishkar of Tirumala Temple, Sri Sadhu Subrahmanya Shastry will be observed by TTD on December 17.

 

On this occasion, Pushpanjali will be rendered to the life size bronze statue of Sri Sastry located in front of SVETA Bhavan at 8:30am. followed by a  seminar with versatile scholars at Annamacharya Kalamandiram.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 17న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జ‌యంతి

తిరుపతి, 2023 డిసెంబరు 15: టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 17వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 135వ జ‌యంతి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంత‌రం ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో సభా కార్యక్రమం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.