DIAL YOUR EO ON DEC 12 _ డిసెంబ‌రు 12న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 11 Dec. 20: The monthly Dial Your EO Programme will be conducted at Annamaiah Bhavan Tirumala on Saturday between 10am and 11am.

The devotees shall call the EO and speak to him directly over 0877 2263261 and give their feedback or suggestions.

The devotees are requested to make note of the change in the timings of the programme.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 12న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 11:డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబ‌రు 12వ తేదీన శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.