BTU BEGINS AT SRI CHENNAKESAVA AND SRI SIDDESWARA SWAMY TEMPLES AT THALLAPAKA YSR KADAPA DISTRICT _ తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Tirupati, 1 Jul. 20: The annual Brahmotsavams of historic temples of Sri Chennakesava swam and Sri Siddeswara Swamy temples at Tallapaka in YSR Kadapa district commenced today with Dwajarohanams at respective temples.

The archakas hoisted the Brahmotsavam flags but the vahana sevas and other events will be conducted in Ekantham inside temple premises in view of Covid-19 restrictions enforced by State and Central Governments.

TTD Dyeo Sri Lokanatham, Superintendent Sri Nadhamuni and temple inspector Sri Anil Kumar participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2020, జూలై 01: కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ చెన్నకేశవస్వామివారి  ఆలయం, శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆల‌యాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం  ధ్వ‌జారోహ‌ణంతో ప్రారంభ‌మ‌య్యాయి.
 
ఈ రెండు అలయాల్లో వేరువేరుగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా  ఈ కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు కూడా ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
 
ఈ కార్య‌క్ర‌మాల్లో టిటిడి డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీ నాధముని, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయబడినది.