LAND LEASED FOR 30 YEARS TO VISKHA SARADA PEETHAM: TTD _ తిరుమల విశాఖ శారదా పీఠంకు 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వబడింది : టీటీడీ

Tirumala, 29 June 2024: TTD has leased out 5000 square feet of land to Sri Visakha Sri Sharada Peetham in Tirumala to construct a Mutt.
 
The Board of Trustees of TTD decided to lease the site for 30 years in the month of February 2005 to cater to the services of the pilgrims coming to Tirumala.
 
The 4,817 sq ft area adjacent to Sri Visakha Sarada Mutt is being used by the Mutt authorities.  
 
In 2019, this additional space was regularized and permitted to construct additional rooms and the same was informed to the State Government.
At present, this matter is under the purview of the Hon’ble Andhra Pradesh High Court.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల విశాఖ శారదా పీఠంకు 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వబడింది : టీటీడీ

తిరుమల, 2024 జూన్‌ 29: శ్రీ విశాఖ శ్రీ శారదా పీఠం తిరుమలలో మఠం నిర్మించుకోవడానికి 5000 చదరపు అడుగుల స్థలంను టీటీడీ లీజుకు ఇచ్చింది.

తిరుమలకు వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

శ్రీ శారద మఠంకు ప్రక్కనే ఉన్న 4,817 చ.అ.ల స్థలాన్ని మఠం అధికారులు వినియోగించుకుంటున్నారు. 2019 లో ఈ అదనపు స్థలాన్ని క్రమబద్ధీకరించి మరియు అదనపు గదులు నిర్మించడానికి అనుమతించబడిన అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమైనది.

ప్రస్తుతం ఈ అంశం గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన న్యాయ స్థానం పరిధిలో ఉంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.