VIGILANCE CYCLE RALLY ON NOVEMBER 1 _ న‌వంబ‌రు 1న సైకిల్ ర్యాలీ

Tirupati 31 Oct. 21: TTD is organising a Cycle rally on, November 1, Monday morning at 06.30 am from Garuda circle as part Sardar Patel Jayanti observed as national vigilance week celebrations.

The rally will cover Garuda circle, Town club junction, Nalugu Kalla Mandapam, Municipal office circle, VV Mahal junction, TTD Administrative Building, Anna Rae circle, Nandi circle-Garuda circle.

The TTD CVSO Sri Gopinath Jatti, VGO Sri Manohar, other vigilance, SPF and TTD officials will participate.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 1న సైకిల్ ర్యాలీ

తిరుపతి, 2021 అక్టోబరు 31: విజిలెన్స్ వారోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు ఒక‌టో తేదీన సోమ‌వారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు తిరుప‌తిలోని గ‌రుడ స‌ర్కిల్ నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ ర్యాలీ గ‌రుడ స‌ర్కిల్‌, టౌన్ క్ల‌బ్ జంక్ష‌న్‌, నాలుగు కాళ్ల మండ‌పం, మున్సిప‌ల్ ఆఫీస్ స‌ర్కిల్‌, వివి మ‌హ‌ల్ జంక్ష‌న్‌, టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం, అన్నారావు స‌ర్కిల్‌, నంది స‌ర్కిల్ మీదుగా తిరిగి గ‌డ‌రు స‌ర్కిల్‌కు చేరుకుంటుంది.

ఈ ర్యాలీలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, విజిఓ శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర విజిలెన్స్ అధికారులు, టిటిడి అధికారులు, సిబ్బంది, ఎస్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొంటారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.