DIAL YOUR EO ON FEBRUARY 03 _ ఫిబ్రవరి 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 01 FEBRUARY 2023: The monthly Dial your EO will be organised by TTD at Annamaiah Bhavan in Tirumala on February 3 between 9am and 10am.

 

The devotees shall dial 0877 2263261 and directly give their feedback and suggestions to the TTD EO.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

 

ఫిబ్రవరి 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2023, ఫిబ్రవరి 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఫిబ్రవరి 3వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.