CLEFT LIP AND CLEFT PALATE SURGERIES IN BIRRD _ బర్డ్ ఆసుపత్రిలో ఉచితంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

TIRUMALA, 02 SEPTEMBER 2022: Free surgeries for economically backward children with Cleft Lip and Cleft Palate will be performed in BIRRD hospital.

According to BIRRD Special Officer Dr Reddeppa Reddy, the needy shall register in OP between 8am and 12 noon in BIRRD every day.

For appointment and more information please contact 7337318107.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్డ్ ఆసుపత్రిలో ఉచితంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

తిరుపతి 2 సెప్టెంబరు 2022: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో గ్రహణమొర్రి (Cleft Lip and Cleft Palate surgery) శస్త్రచికిత్స అవసరమయ్యే పేద పిల్లలకు ఉచితంగా చేస్తామని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .

రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓ పి లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు .

అపాయింట్‌మెంట్‌, విచారణల కోసం 7337318107 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది