DONATION TO BIRRD TRUST _ బర్డ్‌ ట్రస్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

TIRUMALA, 21 JULY 2023: Hyderabad-based devotee Sri Srinivasulu, has donated Rs.10lakhs to BIRRD Trust of TTD on Friday.

He has handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy in the latter’s bungalow at Tirumala.

Last month the donor has donated Rs.10lakhs to SV Annaprasadam Trust of TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్డ్‌ ట్రస్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

తిరుమల, 2023 జూలై 21: హైదరాబాదుకు చెందిన న్యాయవాది శ్రీ శ్రీనివాసులు శుక్రవారం బ‌ర్డ్ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు.

తిరుమలలోని ఈవో బంగ్లాలో శుక్రవారం ఉద‌యం దాత ఈ విరాళం చెక్కును ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు. దాత గత నెలలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు. ఇందుకు గాను దాతను ఈవో అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.