OUT PATIENT SERVICES BEGINS BIRRD HOSPITAL _ బర్డ్ లో ఓపి సేవలు ప్రారంభం

Tirupati, 17 Aug. 20: The Out-Patient services which were stalled in view of Covid pandemic, resumed from Monday onwards in Balaji Institute of Research, Rehabilitation and Surgery for the Disabled (BIRRD) in Tirupati.

According to BIRRD Director, Sri M Madanmohan Reddy, the OP services were resumed with daily 50 patients given treatment by observing all precautionary measures as per Covid norms.

He said OP services remain open from 8am till 12 noon and all emergency cases will also be given admission.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్డ్ లో ఓపి సేవలు ప్రారంభం

తిరుపతి, 17 ఆగ‌స్టు 2020: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపి సేవలు పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎం.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్-19 జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ రోజుకు 50 మందికి ఓపి సేవలు అందిస్తున్నామని ఆయన వివ‌రించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు. అత్యవసర కేసులు అడ్మిట్ చేసుకుంటున్నామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.