E AUCTION OF TTD VASTRAMS _ మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

Tirumala, 2 March, 21: TTD is organising E-auction of vastrams from March 4 to 8 on the state government portal of www.konugolu.ap.gov.in

They include 187 lots of vastrams donated by devotees to the Srivari temple and other TTD temples which included unused and new vastrams.

For more details, the interested parties should contact TTD Marketing Office during office hours on 0877-2264429 or log onto the State Government portal or TTD website.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2021 మార్చి 02: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.