BTU OF SRI GT FROM MAY 16-24 _ మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 27 April 2024: TTD is organising the annual Brahmotsavam of Sri Govindarajaswami temple from May 16-24 with Ankurarpanam on May 15.

There will be Vahana Sevas on all nine days of the festival both morning and evening with a variety of cultural programs hosted by artists of TTDs projects like Annamacharya, Dasa Sahitya and HDPP.

The following are the schedule of festivities, vahanas and other programs 

16-05-2024      : Dwajarohanam and Pedda Sesha Vahana at night

17-05-2024:        Chinna Sesha Vahana in the morning and Hamsa Vahana at night 

18-05-2024      : Simha Vahana and Muthyapu pandiri Vahana 

19-05-2024      : Kalpavruksha Vahana and Sarva Bhupala Vahana 

20-05-2024       :Mohini avataram and Garuda Vahana 

21-05-2024        : Hanumanta Vahana and Gaja Vahana 

22-05-2024        : Surya Prabha Vahana & Chandra Prabha Vahana 

23-05-2024        : Rathotsavam and Aswa Vahana 

24-05-2024       :Chakra snanam and Dwajaavarohanam 

Every day morning Vahana sevas will be observed between 7am and 9am while evening Vahanams between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 27: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

16-05-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

17-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

18-05-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

20-05-2024

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

23-05-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

24-05-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.