EKANTHA BTU FROM MAY 23-31 OF TUMMURU SRI KM TEMPLE _ మే 23 నుండి 31వ తేదీ వరకు ఏకాంతంగా తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 11 May 2021: TTD is organising the annual Brahmotsavam of Sri Karimanikya Swamy temple in Ekantha at Tummuru, Naidupeta, Sri Potti Sri Ramulu, Nellore district from May23-31.

The Ankurarpanam fete will be held on May 22 evening for the nine-day festival in Ekantha in view of Covid guidelines.

Following are details of daily vahana sevas 

23-05-2021    Dwajarohana &       Sesha Vahana

24-05-2021    Tiruchi utsava &     Hanumanta vahana

25-05-2021    Dwara Darshan &    Garuda seva

26-05-2021    Tiruchi utsava &     Hamsa vahana

27-05-2021       Tiruchi utsava & Vimana vahana 

28-05-2021   Tiruchi utsava & Mohini avatar, Simha vahana, Gaja vahana, Swami Kalyana.                                                                                    

29-05-2021      Bhogi theru in place of Rathotsavam and Tiruchi utsava 

30-05-2021       Tiruchi utsava & Parveta utsava 

31-05-2021    Chakrasnanam and Dwajavarohanam 

01-06-2021     Abhishekam & Pushpa yagam 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 23 నుండి 31వ తేదీ వరకు ఏకాంతంగా తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, 2021 మే 11: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయం లోపల ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                     ఉదయం                             సాయంత్రం

23-05-2021     ధ్వజారోహణం                       శేష వాహనం

24-05-2021     తిరుచ్చి ఉత్సవం                   హనుమంత వాహనం

25-05-2021      ద్వార దర్శనం                       గరుడసేవ

26-05-2021      తిరుచ్చి ఉత్సవం                  హంస వాహనం

27-05-2021      తిరుచ్చి ఉత్సవం                 విమాన వాహనం

28-05-2021     తిరుచ్చి ఉత్సవం మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

29-05-2021      రథోత్సవం బ‌దులు భోగితేరు   తిరుచ్చి ఉత్సవం

30-05-2021      తిరుచ్చి ఉత్సవం                 పార్వేట ఉత్సవం

31-05-2021      చక్రస్నానం                         ధ్వజావరోహణం

01-06-2021     అభిషేకం                           పుష్పయాగం

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.