SRI GOVINDARAJA SWAMY BTUs FROM MAY 28- JUNE 5 _ మే 28 నుండి జూన్ 5 వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

  • VAHANA SEVAS WITHIN TEMPLE CORRIDORS
  • DUE TO COVID RESTRICTIONS

Tirupati, 25 May 20: TTD will be organising annual Brahmotsavams of Sri Govindarajaswamy temple from May 25 to June 5 with Ankurarpanam on May 27 in accordance with Covid-19 guidelines.

TTD has cancelled all vahana sevas during the nine-day festival both in the morning and at nights in Mada streets. However as per Agama traditions the vahana sevas will be conducted within the temple complex.

As per schedule of events of Brahmotsavam, Bhogi Teru will be held on June 4 instead of Rathotsavam in the temple complex. Chakra snanam will not be performed on June 5 at the Kapilathirtham.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 28 నుండి జూన్ 5 వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

ఆల‌య ప్రాంగ‌ణంలోనే వాహ‌న‌సేవ‌లు

తిరుప‌తి, 2020 మే 25: తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 27న అంకురార్పణం జరగనుంది.

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో  వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఈ వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. జూన్ 4న ర‌థోత్స‌వానికి బ‌దులు ఆల‌య ప్రాంగ‌ణంలో భోగితేరు ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. జూన్ 5న క‌పిల‌తీర్థంలో చ‌క్ర‌స్నానాన్ని ర‌ద్దు చేశారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.