WALK-IN INTERVIEWS FOR DUTY MEDICAL OFFICER POST ON MAY 30 _ మే 30న డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Tirupati, 27 May 2022:  TTD is conducting walk-in interviews for the post of Duty Medical Officer on a contract basis for a period of 3 years from candidates with an MBBS degree on May 30.

In a statement, the TTD said the interview shall be conducted at Sri Padmavati Children’s Hridayalaya hospital in the BIRRD hospital complex.

TTD said interested candidates should attend with Xerox copies of their certificates for qualifications and experience etc.

For more details they should log onto the TTD website www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 30న డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

తిరుప‌తి, 2022 మే 27: టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రిలో మూడు సంవ‌త్స‌రాల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌గా సేవలందించేందుకు ఎంబిబిఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులకు మే 30వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

తిరుపతిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో గ‌ల‌ శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌య ఆసుప‌త్రిలో ఉద‌యం 10 గంట‌ల‌కు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ జెరాక్స్‌ కాపీలను ఇంట‌ర్వ్యూకు తీసుకురావాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.