AP GOVERNOR OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

TIRUMALA, 29 APRIL 2023: His Excellency, the Honourable Governor of Andhra Pradesh, Sri S Abdul Nazeer offered prayers in the Hill temple of Sri Venkateswara Swamy in Tirumala on Saturday along with his family members and entourage.

During his maiden visit to the world-famous Hindu Shrine, the first citizen of the state, offered prayers in Sri Bhu Varaha Swamy temple initially following the temple tradition and later, on his arrival at Maha Dwaram, he was received by TTD EO Sri AV Dharma Reddy, while the archakas offered  Istikaphal welcome in a traditional manner.

After the darshan of Sri Venkateswara Swamy inside the Sanctum Sanctorum, the Governor was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam. Later the EO offered him Theertha Prasadams, laminated photo of Srivaru, Agarbattis and Panchagavya products of TTD. 

The Principal Secretary to Governor Sri Anil Kumar Singhal, Tirupati SP Sri Parameshwar Reddy, CVSO Sri Narasimha Kishore, Tirumala temple DyEO Sri Lokanatham and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్

తిరుమల, 2023 ఏప్రిల్ 30: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ గౌ. శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ. గవర్నర్‌కు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు.

ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలు అందించారు.

అంతకుముందు గౌ. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు.

గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.