TTD SRIVARI ARJITA SEVA AND DARSHAN TICKETS PORTAL TITLE CHANGED _ శ్రీ‌వారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు

Tirupati, 22 May 20: TTD has launched a more devotee friendly and innovative portal for a better and smooth experience of on-line booking of Srivari arjita Seva and darshan tickets which will come into force from May 23 onwards.

The title of the new portal is changed from https:/ttdsevaonline.com to https:/tirupatibalaji.ap.gov.in

TTD has requested all the devotees to take note of the change and opt for online booking for enhanced convenience and spiritual experience.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు

తిరుప‌తి, 2020 మే 22: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆర్జిత‌సేవలు, ద‌ర్శ‌నం, బ‌స, క‌ల్యాణ‌మండ‌పాలు త‌దిత‌ర ఆన్‌లైన్ సేవ‌లను బుక్ చేసుకోవ‌డంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేష‌న్స్ సౌక‌ర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను  https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చ‌డం జ‌రిగింది.

మే 23వ తేదీ నుండి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌వ‌ల‌సిన‌దిగా మ‌న‌వి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.