GOLD DOLLAR WORTH RS. 10 LAKH DONATED TO SRI PADMAVATHI AMMAVARU _ శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
Tirupati, November 17, 2026: A devotee from Chennai, Sri K.P. Raghavan, donated a gold dollar to Sri Padmavathi Ammavaru Temple at Tiruchanoor on Tuesday.
The gold dollar weighs 0.64 grams and is valued at Rs.10 lakh.
Temple priests Sri Babu Swamy, TTD AEO Sri Devarajulu, Temple Superintendent Sri Suresh and Vigilance Inspector Sri Ramamohan were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
తిరుపతి, 2026 నవంబరు 17: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి చెన్నైకి చెందిన భక్తుడు శ్రీ కె.పి. రాఘవన్ మంగళవారం భక్తిశ్రద్ధలతో బంగారు డాలర్ ను విరాళంగా అందజేశారు.
0.64 గ్రాముల బరువున్న ఈ బంగారు డాలర్ విలువ రూ.10 లక్షలు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టిటిడి ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

