SILVER TIRUMANJANAM VESSEL WORTH RS. 5 LAKH DONATED TO SRI PADMAVATHI AMMAVARU _ శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన వెండి తిరుమంజన పాత్ర బహూకరణ

Tirupati, November 20, 2026: SVBC Chairman Sri Sridhar Varma donated a 2.5 kg silver Tirumanjanam vessel worth Rs.5 lakh to Sri Padmavathi Ammavaru Temple at Tiruchanoor on Friday morning.

He handed over the silver vessel to Temple AEO Sri Devarajulu in the presence of his family members.

Temple priests, Temple Inspector Sri Lakshmikantham and other officials participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన వెండి తిరుమంజన పాత్ర బహూకరణ

తిరుపతి, 2026 నవంబరు 20: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం ఉదయం ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ రూ.5 లక్షల విలువైన 2.5 కిలోల వెండి తిరుమంజన పాత్రను  బహూకరించారు.

ఈ సందర్భంగా దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుని, ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు వెండి తిరుమంజన పాత్రను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ కాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.