TENDERS INVITED _ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం

TIRUPATI, 01 JULY 2022: Tenders are invited for the supply of coconuts, lemons, bananas, betel leaves etc. required for Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor and other sub-temples.

The tender schedule shall be obtained on July 8, before 2pm. Tenders will be received till 3pm on July 20. The tenders will be opened on the same day at 3:30pm in the office of Deputy EO. For more information contact the Deputy EO Office during office hours on working days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం

జులై 01, తిరుపతి, 2022: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి, ఇతర ఉపాలయాలకు 2022-23 సంవత్సరానికి గాను అర‌టిపండ్లు, త‌మ‌ల‌పాకులు, టెంకాయ‌లు, నిమ్మ‌కాయ‌లు త‌దిత‌ర పూజా సామ‌గ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానించడమైనది.

జులై 8వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌లోపు టెండరు షెడ్యూల్ పొంద‌వ‌చ్చు. ఆలయ‌ డెప్యూటీ ఈవో కార్యాలయంలో జులై 20వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లు తెరుస్తారు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.