TTD ISSUES SSD TOKENS FROM SEPTEMBER 8 ON A TRIAL BASIS _ సెప్టెంబరు 8 నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్ల జారీ

ONLY FOR CHITTOOR DISTRICT RESIDENTS

Tirumala, 07 September 2021: TTD is mulling the issue of slotted Sarva Darshan tickets on a trial basis from September 8 onwards with a quota of 2000 tickets per day.

The issuance of tickets in counters commence from 6am onwards.

TTD stated that these SSD tokens will be issued for Chittoor district residents only initially at the Bhudevi complex near Alipiri. But later the venue is changed to the Srinivasam complex following inclement weather conditions.

TTD has appealed to devotees to cooperate and observe all Covid guidelines while taking Tokens

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

వర్షం కారణంగా టోకెన్లు భూదేవి కాంప్లెక్స్ లో కాకుండా శ్రీనివాసం కాంప్లెక్స్ లో జారీ చేయబడతాయి.

సెప్టెంబరు 8 నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్ల జారీ

– శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లా వారికి మాత్రమే టోకెన్ల జారీ

తిరుమల 7 సెప్టెంబరు 2021: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భక్తుల నుంచి వస్తున్న కోరిక మేరకు సెప్టెంబరు 8 వ తేదీ బుధ వారం ఉదయం 6 గంటల నుండి రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.

శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైది