TTD TENDER CUM SALES _ సెప్టెంబ‌రు 30న‌ వాచీల టెండ‌ర్ క‌మ్ వేలం

Tirupati, 27 September 2021: TTD has called for tender cum auction of 12 lots of used or partially damaged watches donated by devotees in hundis of Srivari temple at Tirumala and other TTD temples on September 30.

 

For more details contact the marketing cum auction office at Hare Rama Hare Krishna road in Tirupati on 0877-2264429 during office hours on working days.

 

Similarly, TTD has invited sealed cover tenders under rate contract for disposal of empty tins of Ghee, Oils and cashews used in Srivari temple and other TTD temples.

 

Interested parties after participating in tender could take possession of all empty tins by December 2021.

 

Sealed tenders should be submitted by October 1 before 3pm at the TTD Marketing Office in Hare Rama Hare Krishna road at Tirupati.

 

For more details contact Ph. 08772264429.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 30న‌ వాచీల టెండ‌ర్ క‌మ్ వేలం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 27: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను సెప్టెంబ‌రు 30వ‌ తేదీ టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఇందులో ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు – 12 లాట్లు ఉన్నాయి.

తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ ( వేలం) కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జర‌గనుంది. ఇతర వివరాలకు మార్కెటింగ్‌ ( వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.                              

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే విడుదల చేయడమైనది.