Rs. 10LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2020, నవంబరు 08: ఒడిశాకు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర ఆదివారం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు ఈ విరాళం డిడిని శ్రీవారి ఆలయం ఎదుట విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి చేతులమీదుగా టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 8 Nov. 20: Orissa based Shivam Candev Pvt. Ltd. Company representative Sri Y Raghavendra has donated Rs.10lakhs to Sri Venkateswara Bhakti Channel Trust.
He has handed over the DD for the same over the hands of Visakha Sarada Mutt Seer HH Sri Swaroooanandendra Saraswathi Swamy to Additional EO and SVBC MD Sri AV Dharma Reddy at Tirumala on Sunday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI