125 CONVOCATION OF SV VEDA JNANAPITH_ సెప్టెంబరు 1న ఎస్వీ వేద విజ్ఞాన పీఠం 125వ స్నాతకోత్సవం

Tirumala, 30 August 2017: The 125th convocation of the SV Veda Jnanapith will be conducted on September 1. 76 students who had graduated in the ancient literature of Vedas, Agamas, Smartham, Divya prabandha faculties will be awarded the certificates at 9.30 AM on that day.

Sri Pedda Jeyangar and other senior officials of TTD and the SV Veda Jnanapitham Principal Sri KSS Avadhani will preside over the convocation.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సెప్టెంబరు 1న ఎస్వీ వేద విజ్ఞాన పీఠం 125వ స్నాతకోత్సవం

తిరుమల, 2017 ఆగస్టు 30: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం 125వ స్నాతకోత్సవం సెప్టెంబరు ఒకటో తేదీన శుక్రవారం ఘనంగా జరుగనుంది. వేదాలు, ఆగమాలు, స్మార్థం, దివ్యప్రబంధ విభాగాలకు చెందిన మొత్తం 76 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఈ స్నాతకోత్సవంలో టిటిడి పెద్దజీయంగార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కెఎస్‌ఎస్‌.అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.