TENDER CUM AUCTION OF TTD CLOTHES ON AUGUST 9 _ ఆగ‌స్టు 9న టిటిడిలో వ‌స్త్రాల టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 5 August 2021: The tender cum auction of 19 lots of used, partially used and new clothes donated by devotees to Tirumala and other TTD temples will be held on August 9.

For more details, the interested parties are requested to approach the TTD Marketing Office during office hours on 0877-2264429 or the TTD website www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 9న టిటిడిలో వ‌స్త్రాల టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 05: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగ‌స్టు 9వ‌ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 19 లాట్లు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.