RELIGIOUS EVENTS IN THE MONTH OF OCTOBER _ అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

TIRUMALA, 30 SEPTEMBER 2021: The following are the religious events that are scheduled in the month of October

 

October 6: Mahalaya Amavasya

October 7-15: Annual Brahmotsavams

October 13: Durgastami

October 15: Vijaya Dasami

October 16: Bhag Savari Utsavam

October 28: Tirumala Nambi Utsavam

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబరు 2న గాంధీజయంతి.

– అక్టోబరు 6న మహాలయ అమావాస్య.

– అక్టోబరు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

– అక్టోబరు 13న దుర్గష్టమి.

– అక్టోబరు 15న విజయదశమి.

– అక్టోబరు 16న శ్రీవారి బాగ్ సవారీ ఉత్సవం.

– అక్టోబరు 28న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.