2021 HIGHLIGHTS _ 2021లో 1.04 కోట్ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

TIRUMALA, 31 DECEMBER 2021: The following are some highlights in the year 2021 pertaining to Tirumala. (From January 1 Upton December 30)

 

Number of pilgrims footfall… 1.04crores

 

Kalyanakatta. 48.75lakhs 

 

Laddus sale (Rs. 50/-)… 5.96crore numbers

 

Hundi Collections… Rs. 833crores

 

Annaprasadam.1.37crore servings

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021లో 1.04 కోట్ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమల, 2021, డిసెంబ‌రు 31: 2021వ సంవ‌త్స‌రంలో 1.04 కోట్ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. డిసెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు న‌మోదైన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య – 1.04 కోట్లు

– విక్ర‌యించిన శ్రీ‌వారి ల‌డ్డూల సంఖ్య – 5.96 కోట్లు

– హుండీ కానుక‌లు – రూ.833.41 కోట్లు

– అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య – 1.37 కోట్లు

– త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య – 48.75 ల‌క్ష‌లు

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.