TTD CHAIRMAN & EO INSPECT ARRANGEMENTS AT MADA STREETS AND GALLERIES _ శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మన్, ఈవో పరిశీలన- టిటిడి ఏర్పాట్లపై భక్తుల ఆనందం
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మన్, ఈవో పరిశీలన – టిటిడి ఏర్పాట్లపై భక్తుల ఆనందం తిరుమల, 2022 అక్టోబరు 01: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పరిశీలించారు. టిటిడి చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం […]