TTD VIGILANCE AND SECURITY STATEMENT ON SRIVARI FOOTPATH ISSUE _ శ్రీవారి మెట్టు మార్గంలో సెక్యూరిటీ పై విమర్శలు తగదు
శ్రీవారి మెట్టు మార్గంలో సెక్యూరిటీ పై విమర్శలు తగదు భక్తుల రద్దీ నిర్వహణకు విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది విస్తృత చర్యలు తిరుమల, 2025 మే 25: నిన్నటిరోజు టోకెన్ ఉన్న 5000 భక్తులతో పాటు, టోకెన్ లేకుండా సుమారు 7000 మంది భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల చేరడం వల్ల టోకెన్ సెంటర్ పరిసరాల్లో తీవ్ర వాహన రద్దీ మరియు ఓవర్ క్రౌడింగ్ ఏర్పడింది. క్యూలైన్లు తక్కువగా ఉండటం, అత్యవసర సేవలకు అంతరాయం వంటి […]
