21 CR WHOPPING DONATION TO SV PRANADANA TRUST _ టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 21కోట్ల భారీ విరాళం
TIRUMALA, 11 AUGUST 2024: Sri Rajinder Gupta of Trident Group, Punjab has donated Rs 21 crore towards SV Pranadana Trust of TTD on Sunday.
The donor has handed over the cheque for the same amount to the TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdhary at the latter’s camp office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 21కోట్ల భారీ విరాళం
తిరుమల, 2024 ఆగస్టు 11: పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన శ్రీ రాజిందర్ గుప్తా ఆదివారం టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఆ మేరకు దాత చెక్కును టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ సి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలోఅందజేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది