SPECIAL RELIGIOUS EVENTS _ మార్చి నెలలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 26 February 2025: The following are special festivals in the temple of Sri Prasanna Venkateswara Swamy, Appalayagunta lined up in the month of March.
March 04- Astala Padapadmaradhana Seva
March 7,14, 21 and 28 Vastralankarana Seva and Abhishekam at 7 am
March 12: Ashtottarasatha Kalasabhishekam at 8am
March 25 – Sravana Nakshatrayuta Kalyanotsavam at 10:30am
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి నెలలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 26: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 4న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
– మార్చి 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
– మార్చి 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
– మార్చి 25న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.