60LAKHS DONATED _ టిటిడి ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళం 

TIRUMALA, 12 JANUARY 2023: Telengana based Nithin Sai India Infra Private Limited has donated Rs.60lakhs to various trusts run by TTD.

On behalf of the Chief of the company and former legislator Sri G Surya Narayana, his son Sri Nitin Sai handed over the DDs to Deputy EO Donor Cell(I/c) Sri Selvam in the Donor Cell office at  Tirumala.

The donations included Rs. 10lakhs each for SV Annaprasadam, SV Gosamrakshana, BIRRD, Sarvashreya, Heritage Preservation and Cottage construction.

He lauded the Dharmic services of TTD to preserve and propagate Hindu Sanatana Dharma and do his part by contributing to various trusts of TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళం

తిరుమల, 2023 జనవరి 12: తెలంగాణకు చెందిన నితిన్ సాయి ఇండియా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు రూ.60 లక్షలు విరాళంగా అందించింది.

సంస్థ అధినేత, మాజీ శాసనసభ్యులు శ్రీ జి.సూర్యనారాయణ తరపున ఆయన కుమారుడు శ్రీ నితిన్ సాయి తిరుమలలో డోనార్ సెల్ ఇన్ఛార్జి డెప్యూటీ ఈఓ శ్రీ సెల్వంకు విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, బర్డ్, సర్వశ్రేయ, పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు‌, కాటేజీ నిర్మాణం కోసం రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు టీటీడీ చేస్తున్న కృషిని దాత కొనియాడారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.