ANNUAL TEPPOTSAVAM OF SRI GRT FROM FEBRUARY 2-8 _ ఫిబ్రవరి 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 18 Jan. 20: TTD has made all arrangements for the grand conduction of annual Teppotsavams of Sri Govindaraja Swamy temple from February 2 to 8.

The Utsava idols of Sri  Goivindaraswamy along with Sridevi and Bhudevi will bless the devotees on the-colorfully decked floats with flower and Electric decorations in the temple Pushkarini.

On February 2 the utsava idol of Sri Kodandaramaswami will take five  rounds, while on February 3, Sri Parthasarathy Swamy will go on five rounds, on February 4, Sri Govindaraja Swmay five rounds,on February 5 the utsava idols of Sri Andal Ammavaru with Sri Krishna Swamy will take five rounds while on February 6 ,7, 8 the utsava idols of Sri Govindarajaswamy will take 7 rounds.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 2న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 3న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 5న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 6, 7, 8వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు       – 7 చుట్లు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.