TTD CHAIRMAN INAUGURATES KALYANA MANDAPAMS _ చైర్మన్ చే టీటీడీ కల్యాణ మండపాల ప్రారంభం,శంఖుస్థాపన.

Tirupati, 6 Dec. 20: TTD Chairman Sri YV Subba Reddy on Sunday inaugurated two TTD Kalyana Mandapams and also laid foundation stone for two more kalyana Mandapams in the Prakasam district.

First he laid foundation stone for construction of a TTD Kalyana Mandapam at Yerragondapalem and there after inaugurated the Rs 1.80 crore Kalyana Mandapam at Markapuram in the presence of AP Education Minister Sri A Suresh and local MLAs Sri Nagarjuna Reddy and Sri A Rambabu.

Later at Sri Prasanna Anjaneya temple in Singamkonda village of Addanki constituency the TTD Chairman inaugurated another TTD kalyana Mandapam and also laid foundation for construction of a Goshala and a Kalyana katta (Tonsuring Center).

The TTD board chief also laid foundation stone for Srivari kalyana Mandapam at Medaramitta village in the district.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చైర్మన్ చే టీటీడీ కల్యాణ మండపాల ప్రారంభం,శంఖుస్థాపన.

తిరుపతి. 6 డిసెంబరు 2020: ప్రకాశం జిల్లాలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం రెండు కళ్యాణ మండపాలను ప్రారంభించి, మరో రెండు కళ్యాణ మండపాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.

ఎర్రగొండ పాలెంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం లో రూ. 99 లక్షల 80 వేలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, శాసన సభ్యులు శ్రీ నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అద్దంకి నియోజ వర్గం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ వద్ద నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించి, గోశాల, కేశఖండన శాల నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ గరటయ్య, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ రాము, దేవస్థానం ఈఓ శ్రీ శ్రీని వాసరెడ్డి పాల్గొన్నారు.

మేదరమిట్ట గ్రామంలో టీటీడీ నిర్మించనున్న కల్యా.మండపానికి శ్రీ సుబ్బారెడ్డి శంఖుస్థాపన చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది