NOVEMBER FESTIVALS AT TIRUMALA _ నవంబరులో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
Tirumala,25 October 2021: Following are the special Utsavams and festivities to be observed by TTD at Tirumala during November.
November 1: Matatraya Ekadasi
November 4: Deepavali Asthanam
November 6: Sri Tirumala Nambi Sattumora
November 8: Nagula Chavati celebrations including Pedda Sesha vahanams in the evening and Sri Manavala Mahamuni Sattumora
November 10: Ankurarpanam for Pushpa Yagam
November 11: Pushpa Yagam, Sri Vedanta Deshikula Sattumora
November 16: Kaisika Dwadasi Asthanam, Chaturmasa vratham concludes
November 18: Krithika Deepotsavam
November 19: Sri Thirumangai Alwar Sattumora
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరులో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
తిరుమల, 2021 అక్టోబరు 25 ;నవంబరులో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
నవంబరులో శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 1న మతత్రయ ఏకాదశి
– నవంబరు 4న దీపావళి ఆస్థానం
– నవంబరు 6న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
– నవంబరు 8న నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనసేవ, శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర
– నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ
– నవంబరు 11న పుష్పయాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర
– నవంబరు 16న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం సమాప్తి
– నవంబరు 18న కృత్తికా దీపోత్సవం
– నవంబరు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.