TTD CANCELS VIP DARSHANS ON SATURDAY AND SUNDAYS _ సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి

Tirumala, 25 February 2022:  As part of facilitating Srivari Darshan for more common devotees, TTD has cancelled VIP Break Darshan slot on Saturdays and Sundays.

TTD said that the move is aimed at providing hassle-free Srivari Darshan for common devotees who throng the pilgrim centre. With the reallocation of the time slot of VIPs to common devotees on Fridays, Saturdays and Sundays will enable TTD in providing darshan to more number of devotees.

As of now TTD has issued 30,000 SSD tokens every day. The latest decision of TTD will provide additional two hours of Srivari Darshan to common devotees on weekends.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల,ఫిబ్రవరి 25.: సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.

విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

శుక్ర,శని,ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు నిర్ణయించడమైనది.

ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తున్న టిటిడి

టిటిడి తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.