SPECIAL FESTIVALS IN TIRUMALA IN AUGUST _ ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

Tirumala, 27 July 2026: The details of the special festivals and religious events to be observed in Tirumala during the month of August are as follows:

August 14: Sri Venkateswara’s ceremonial procession to Purisaivari Thota.

August 16: Naga Chaturthi and Varsha Thirunakshatram of Sage Kashyapa Maharshi.

August 17: Garuda Panchami and Sri Garuda Vahana Seva of Sri Venkateswara.

August 21:  Matrusri Tarigonda Vengamamba vardhanthi.

August 22: Ankurarpanam for the annual Srivari Pavitrotsavams.

August 25: Conclusion of the annual Srivari Pavitrotsavams.

August 28: Sravana Pournami, Sri Garuda Vahana Seva, Sri Vikhanasa Mahamuni Jayanti, and Sri Hayagriva Jayanti.

August 29: Sri Venkateswara’s ceremonial procession to the shrine of Sri Vikhanasacharya.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు 

తిరుమల, 2026 జూలై 27: ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.

•  ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం.

•  ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.

•  ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

•  ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

•  ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.

•  ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి.

•  ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.