Rs.17 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.17 లక్షలు విరాళం 

Tirumala, 23 August 2026: Sri Vinod, a resident of Rentapalla village in Palnadu district, donated Rs.17 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Sunday.

The donor handed over the donation DD to Srivari Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam in the temple.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao participated in the programme.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టీటీడీకి రూ.17 లక్షలు విరాళం 

తిరుమల, 2026 ఆగస్టు 23: గుంటూరు జిల్లా, సత్తెనపల్లె మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన శ్రీ వినోద్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.