IMPORTANT FESTIVALS AND RELIGIOUS EVENTS AT TIRUMALA IN SEPTEMBER _ సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 31 August 2026: The details of the important festivals and religious events to be observed at Tirumala during the month of September are as follows:
• September 4: Gokulashtami Asthanam at Srivari Temple.
• September 5: Sikkyotsavam at Srivari Temple.
• September 13: Balarama Jayanti and Varaha Jayanti.
• September 14: Ankurarpanam for the Srivari Brahmotsavams.
• September 15: Commencement of Srivari Brahmotsavams and Dhwajarohanam.
• September 19: Srivari Garuda Seva.
• September 20: Srivari Swarna Rathotsavam (Golden Chariot).
• September 22: Srivari Rathotsavam (Chariot Festival).
• September 23: Srivari Chakrasnanam and Dhwajavarohanam at Tirumala.
• September 24: Srivari Bagh Savari.
• September 25: Anantha Padmanabha Vratham and Srivari Chakrasnanam at Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2026 ఆగస్టు 31: సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.
• సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.
• సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.
• సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.
• సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.
• సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.
• సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.
• సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.
• సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.
• సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
