TTD TO CONDUCT E-AUCTION OF CLOTHES FROM SEPTEMBER 21 TO 23 _ సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ – వేలం

Tirupati, September 12, 2026: Tirumala Tirupati Devasthanams will conduct an e-auction of clothes offered by devotees to the Sri Venkateswara Swamy Temple and other TTD temples from September 21 to 23, 2026.

The auction includes 132 lots of new art-silk sarees.

For more details, contact the TTD Marketing Office (Auctions), Tirupati, at 0877-2264429, or visit www.konugolu.ap.gov.in / www.tirumala.org.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల వేలం

తిరుపతి, 2026 సెప్టెంబరు 12: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ సారీస్ 132 లాట్లు ఉన్నాయి. 

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలములు) 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.konugolu.ap.govt.in  / www.tirumala.org  సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.