Rs. 20 LAKH DONATED TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Tirumala, 08 October 2026: A devotee from Hyderabad, Sri Kodali Maruthi Seshatalpa Sai, donated Rs. 10,00,116 to the TTD BIRRD Trust on Thursday.

Similarly, an NRI devotee from the USA, Sri Nallapati Giridhar, donated Rs. 10,00,116 to the TTD Sri Venkateswara Pranadana Trust.

The donors handed over the donation DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao and Srivari Temple Dy EO Sri Bhaskar were also present on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం 

తిరుమల, 2026 అక్టోబర్ 08: హైదరాబాద్ కు చెందిన శ్రీ కొడాలి మారుతి శేషతల్ప సాయి అనే భక్తుడు గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.

అదేవిధంగా అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ నల్లపాటి గిరిధర్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.