NO RECOMMENDATION LETTERS WILL BE ACCEPTED DURING MODEL CODE OF CONDUCT _ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవు
Tirumala, 20 October 2026: In view of the Model Code of Conduct in force for the local body elections, TTD has stated that no recommendation letters will be accepted for Srivari darshan or accommodation in Tirumala.
Darshan and accommodation facilities will be provided only to protocol dignitaries visiting in person.
This arrangement will remain in force as long as the Model Code of Conduct is in effect.
Devotees are requested to take note of this and cooperate with TTD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలాంటి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల, 2026 అక్టోబరు 20: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించడం జరుగుతుంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ఎన్నికల ప్రవర్తనా నియమావళి ) ఉన్నంత వరకు ఇది వర్తిస్తుంది
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
