POURNAMI GARUDA SEVA AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON OCTOBER 26

Tirupati, October 24, 2026: The Pournami Garuda Seva of Sri Govindaraja Swamy Temple in Tirupati will be held on October 26.

As part of the monthly full-moon tradition, the deity will bless devotees on Garuda Vahanam along the temple streets from 6 PM to 8 PM.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అక్టోబరు 26న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ

తిరుపతి, 2026 అక్టోబరు 24: పౌర్ణమి సందర్భంగా  అక్టోబరు 26న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది.

ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.