TRIAL-RUN OF SV MUSEUM TILL NOVEMBER 04 _ నవంబర్ 4వ తేది వరకు ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్
Tirumala, 29 October 2026: The trial-run for visiting the newly modernised Sri Venkateswara Museum in Tirumala will continue until November 04.
During this period, TTD employees and their family members,
Media representatives working in Tirumala and Tirupati, along with their family members and
Students of TTD and other educational institutions,
Srivari Sevaks shall visit the museum from 10am to 5pm.
TTD has requested eligible visitors to make use of this opportunity.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబర్ 4వ తేది వరకు ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్
తిరుమల, 2026 అక్టోబర్ 29: తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సందర్శన ట్రయల్ రన్ నవంబర్ 4వ తేది వరకు కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతిలో పని చేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ మరియు ఇతర విద్యా సంస్థలకు , చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరిగుతుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
