AYUDHA PUJA CELEBRATED GRANDLY AT TTD VEHICLE SECTION IN TIRUMALA _ టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
Tirumala, 30 October 2026: The annual Ayudha Puja celebrations of the TTD Transport Department were held with traditional fervour at the Tirumala Depot on Friday evening.
Transport Department General Manager Sri P. Ramu, DM Smt. Lakshmi Prasanna, several heads of departments, Tirupati-Tirumala DIs, drivers and other staff members participated in the programme.
On this occasion, nearly 161 vehicles belonging to the TTD Transport Department in Tirumala were beautifully decorated with flowers and festoons, and Ayudha Puja was performed with religious fervour.
Special prayers were offered to the replica idol of Sri Venkateswara, followed by the distribution of prasadam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమల, 2026 అక్టోబర్ 30: టీటీడీ రవాణా విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ శుక్రవారం సాయంత్రం తిరుమల డిపోలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జీఎం శ్రీ పి.రాము, డీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, పలువురు విభాగాధిపతులు, తిరుపతి-తిరుమల డిఐ లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ఉన్న దాదాపు 161 వాహనాలకు వివిధ పుష్పాలు, తోరణాలతో అలంకరించి ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.
శ్రీవారి నమూనా విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.





