DONATION OF RS. 20 LAKH TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 30 October 2026: Srinivasa Supply Chain Solutions Private Limited, based in Hyderabad, donated Rs. 10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Friday.
Similarly, a devotee, Sri Dharma Teja, from Hyderabad, donated Rs. 10 lakh to the TTD BIRRD Trust.
On behalf of the donors, TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao handed over the donation demand drafts to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 30: హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ ధర్మ తేజ అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

