TRIAL RUN PERIOD EXTENDED _ నవంబర్ 15వ తేది వరకు ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ పొడిగింపు
Tirumala, 05 November 2026: The trial-run period of the newly renovated and modernised Sri Venkateswara Museum in Tirumala has been extended until November 15.
In this regard, TTD employees and their family members, media representatives working in Tirumala and Tirupati along with their family members, students of TTD educational institutions, and Srivari Sevaks are permitted to visit the museum free of charge from 10 AM to 5 PM till that date.
All eligible persons are requested to make use of this opportunity.
After completion of the trial run, devotees will be allowed to visit the museum from November 16 onwards. The entry fee has been fixed at Rs. 50.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబర్ 15వ తేది వరకు ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ పొడిగింపు
తిరుమల, 2026 నవంబర్ 05: తిరుమలలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం సందర్శన ట్రయల్ రన్ నవంబర్ 15వ తేది వరకు పొడిగించడం జరిగింది.
ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతిలో పని చేసే మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు, శ్రీవారి సేవకులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు ఉచితంగా అనుమతించడం జరిగుతుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
ట్రైల్ రన్ పూర్తైన అనంతరం నవంబర్ 16వ తేది నుండి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరుగుతుంది. మ్యూజియం ప్రవేశ రుసుము రూ.50 గా నిర్ణయించడమైనది.
