AYUDHA POOJA CELEBRATED AT TTD PRINTING PRESS _ భక్తిశ్రద్ధలతో టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధ పూజ

Tirupati, November 21, 2026: Ayudha Pooja was celebrated with devotion at the TTD Printing Press, opposite the TTD Administrative Building in Tirupati, on Saturday.

The programme began with floral tributes to the Srivari idol and lighting of the ceremonial lamp. Archakas performed special poojas to the printing machinery amid Vedic chants.

Special poojas were performed on machines in the DTP, Offset, Machine, Art and Binding sections.

Printing Press Deputy EO Sri Vijay Kumar, PRO (FAC) Kumari P. Neelima, union leaders and staff from various sections participated in the celebrations.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

భక్తిశ్రద్ధలతో టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధ పూజ

తిరుపతి, 2026 నవంబరు 21: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ముద్రణాలయంలో శనివారం ఆయుధ పూజ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముద్రణాలయంలోని డీటీపీ, ఆఫ్‌సెట్, మిషన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధ పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముద్రణాలయ డిప్యూటీ ఈవో శ్రీ విజయ్ కుమార్, పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి పి. నీలిమ, యూనియన్ నాయకులు శ్రీ ఎన్. శ్రీనివాసన్, శ్రీ వి.కె. శ్రీనివాసులు, శ్రీ శ్రీనివాసమూర్తి, శ్రీ భాస్కర్, శ్రీమతి శ్రీదేవి, వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.