VEGETABLES DONATED _ టీటీడీకి 14 టన్నుల కూరగాయలు విరాళం
Tirumala, 25 November 2026: An NRI devotee, Sri Kolla Ashok, hailing from Kollavaripalem in Parchur constituency of erstwhile Prakasam district, donated nine varieties of 14 tonnes of vegetables to TTD on Wednesday, on the occasion of his birthday, for the preparation of Annaprasadam at the Matrusri Tarigonda Annaprasadam Complex in Tirumala.
The vegetables were handed over to Annaprasadam officials through TTD Additional EO Sri Ch.Venkaiah Chowdary.
Annaprasadam Dy EO Sri Rajendra, VGO Sri Surendra and other officials participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి 14 టన్నుల కూరగాయలు విరాళం
తిరుమల, 2026 నవంబర్ 25: ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొల్లవారిపాళెంకు చెందిన ఎన్ఆర్ఐ శ్రీ కొల్లా అశోక్ అనే భక్తుడు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు 14 టన్నుల 09 రకాల కూరగాయలను బుధవారం విరాళంగా అందించారు.
ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి చేతుల మీదుగా అన్న ప్రసాదం అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.




