AYUDHAPOOJA HELD AT SRIVARI TEMPLE BOONDI POTU _ శ్రీవారి ఆలయ బూందీ పోటులో ఘనంగా ఆయుధపూజ

Tirumala, 27 November 2026: Ayudha Puja was performed grandly on Friday at the Boondi Potu of Sri Venkateswara Swamy Temple in Tirumala.

TTD Specified Authority Chairman and EO Sri Muddaada Ravichandra and CVSO Sri Murali Krishna attended the ceremony.

On this occasion, special pujas were performed to the portrait of Sri Venkateswara Swamy and also to the machinery used for preparing prasadams.

Temple Dy EO Sri Bhaskar, Potu AEO Sri Muni Rathnam, other officials and priests participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ఆలయ బూందీ పోటులో ఘనంగా ఆయుధపూజ

తిరుమల, 2026 నవంబర్ 27: తిరుమలలోని శ్రీవారి ఆలయ బూందీ పోటులో శుక్రవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ విచ్చేశారు.

ఈ సందర్భంగా శ్రీవారి చిత్ర పటానికి, ప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పోటు ఏఈవో శ్రీ ముని రత్నం, ఇతర అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.