LIST OF IMPORTANT EVENTS IN THE MONTH OF MAY IN TIRUMALA _ మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 24 April 2020 :The following are the important festivals in the month of May in Tirumala.
May 1-3: Sri Padmavathi Parinayotsavam
May 06: Sri Madhurakavi Alwar Sattumora, Sri Narasimha Jayanthi, Tarigonda Vengamamba Jayanthi
May 07: Sri Kurma Jayanti
May 08: Sri Annamacharya Jayanthi
May 17: Sri Hanuman Jayanti
May 19: Sri Mahi Jayanthi
May 26: Sri Nammalwar Utsavam commences
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2020 ఏప్రిల్ 24 ; తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో పలు విశేష పర్వదినాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 1 నుండి 3వ తేదీ వరకు శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.
– మే 6న శ్రీ మధురకవి ఆళ్వార్ సాత్తుమొర. శ్రీ నృసింహ జయంతి, శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి.
– మే 7న శ్రీ కూర్మ జయంతి.
– మే 8న శ్రీ అన్నమాచార్య జయంతి.
– మే 17న శ్రీ హనుమజ్జయంతి.
– మే 19న శ్రీ మహి జయంతి.
– మే 26న శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.